Album: Bheema
Starring:Vikram,Trisha
Music:Harris Jayaraj
Lyrics-NA
Singers :Hariharan
Producer:Bellamkonda Suresh
Director: N. Lingusamy
Year: 2008
పరువపు వాన కురిసెలే
పరువము వెల్లి విరిసెలే
పేరేదో గాని పక్షి పిలిచెలే
మనసు ఎగిసెలే
హృదయము హోయ్ ముసిగా మురిసేలే
పరువపు వాన కురిసెలే
పరువము నాలో విరిసెలే
పేరేదో గాని పక్షి పిలిచెలే
మనసు ఎగిసెలే
హృదయము ముసిగా మురిసెలే
కలలో నువ్వే నాకు కనిపించగా
నా కళ్ళే నిన్ను బంధించేసే
నీ శ్వాసలే నన్ను స్పర్శించగా
నీవున్న చోటే నాకు తెలిసే
తెలిసి తెలియని కొత్త కవిత
అర్ధం మొత్తం నేడు తెలిసే
చెయ్ జారిపోయిన గొడుగై
గాలుల్లోన తను బిగిసే
వాన గాలుల్లోన తను బిగిసే
ఏ రోజైతే నువ్వు కనిపించవో
ఆ రోజు జీవితమే వ్యర్ధం
ఏ రోజైతే నువ్వు కనిపిస్తావో
ఆ రోజు చాలదాయే సమయం
రేయి పగలు ఒక మైకం
రేపింది ఎదలో తాపం
గుండెల్లో తీయని స్నేహం
విడిపోని అనురాగ బంధం
ఇది ఏనాడూ వీడని బంధం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon