మగధీర ధీర ధీర సాంగ్ లిరిక్స్ ఒకే ఒక్కడు (1999) తెలుగు సినిమా

 

Album Oke Okkadu


Starring: Arjun, Manisha Koirala, Raghuvaran, Laila
Music :A. R. Rahman
Lyrics-A.M. Ratnam, Siva Ganesh
Singers :S Janaki, Shankar
Producer:Shankar, R. Madhesh
Director:Shankar
Year: 1999




మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీరా


మగధీర నన్నే చేకొనరా 

నా పైటనెగరవేయ సమయమేదిరా

ఓ ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా 

ముద్దుల వర్షం కురిపించగా

కత్తుల సవ్వడి విన్న వీర గాజుల 

సవ్వడి వినుకోవేరా

మగధీర మగధీర

మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీరా


ఆ ఆ శుభ ఘడియ చూసి కురులు

 తీసి పద్దు రాయర జబ్బపైనా

ఆ బంగారు కుంచ తేనెలో ముంచి 

సంతకం చేస్త నీ గుండె పైన

లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు

ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం

ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా


మగధీర రా మగధీర మగధీర రా 

మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా

మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా

ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించరా

కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోర

మగధీర మగధీర హే


గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా

ఓ కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా

మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా

నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా

ప్రణయమా ప్రణయమా నాపై దయ చూపమా

మగధీర రా మగధీర మగధీర రా 

మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా


మగధీర నన్నే చేకొనరా 

నా పైటనెగరవేయ సమయమేదిరా

హే ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా 

ముద్దుల వర్షం కురిపిస్తా

కత్తుల సవ్వడి ఆగు వేళా 

గాజుల సవ్వడి నే వినుకుంటా

మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీర 

ధీర ధీర ధీర ధీర మగధీరా

Share This :



sentiment_satisfied Emoticon