నే ప్రేమించేది నిన్నే ,నే ఊహించేది నిన్నే సాంగ్ లిరిక్స్



 Album :Valliddaru Okkate

Starring:Kishore, Renuka Menon 

Music : Vande Matharam Srinivas

Lyrics-Chinni Charan

Singers :Hari Haran 

Producer: V. Ravichandran

Director:Kamal

Year: 2004


నే ప్రేమించేది నిన్నే ,నే ఊహించేది నిన్నే సాంగ్ లిరిక్స్ 

నే ప్రేమించేది నిన్నే ,నే ఊహించేది నిన్నే 

నే ఆశించేది నిన్నే ,ఆరాధించేది నిన్నే 

నా మనసు ఏరి కోరి చేరింది నిన్నే 

నా వయసు వరదై పారి తాకింది నిన్నే 

కోరింది కోవెల నిన్నే ,రా అంది కోయిల నిన్నే 

జాబిల్లి ఆ మధుమల్లి జతగా ఉన్నా 


నా మనసు ఏరి కోరి చేరింది నిన్నే 

నా వయసు వరదై పారి తాకింది నిన్నే 

నిన్నే నే నిన్నే నిన్నే నే నిన్నే 

నా కన్నులు వెతికేను నిన్నే ,నీ పెదవులు పలికెను నిన్నే


చూస్తున్నా ప్రతి నవ్వుల్లో పరవశమై  నిన్నే

నా కౌగిలి అడిగేను నిన్నే  వేసే ప్రతి అడుగున నిన్నే 

కల కన్నా పగలు రేయి కలవరమై నిన్నే 

నే శ్వాసిస్తున్నది నిన్నే ,అన్వేసిస్తున్నది నిన్నే 

నే సాధిస్తున్నది నిన్నే ,పరిశొదిస్తున్నది నిన్నే 

నాతో నువ్వు లేని క్షణం అది నేడేయినా నిన్నే 


నా మనసు ఏరి కోరి చేరింది నిన్నే 

నా వయసు వరదై పారి తాకింది నిన్నే 

నా గమ్యం చూపేను నిన్నే , నా లక్ష్యం చేరుట నిన్నే 

నడిపిస్తా నువ్వు వస్తే నవ లోకాలకు నిన్నే 

పాలిస్తా రాజుగ నిన్నే ,సేవిస్తా బంటుగా నిన్నే 

నా గుడిలో దేవత చేసి పూజిస్తా నిన్నే 

నా హృదయం లోపల నిన్నే నిలిపాను అణువణువునా నిన్నే 

ఏ  కష్టం  నా కెదురైనా ఇష్టంగా చూస్తా నిన్నే 

ఏ జన్మకు అయినా ఇలాగే ప్రేమిస్తా నిన్నే ......

Share This :



sentiment_satisfied Emoticon