మెట్టెల సవ్వడి (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - జెమినీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics

 


Album : Mettela Savvadi  [ Gemini Tv Serial ]


Starring: 

Music : 

Lyrics-

Singers : 

Producer: 

Director:

Year: 


English Script Lyrics Click Here



మేడలో మాంగల్యం మదిలో అలజడులు

మేడలో మాంగల్యం మదిలో అలజడులు

సుతిమెత్తని అడుగులు మెట్టెనింట

చేసెను మెట్టెలా సవ్వడి


మేడలో మాంగల్యం మదిలో అలజడులు

మేడలో మాంగల్యం మదిలో అలజడులు

సుతిమెత్తని అడుగులు మెట్టెనింట

చేసెను మెట్టెలా సవ్వడి

మంగళ వాద్యాలు తలంబ్రాలా వానా

నవ వధువు నవ్వుతు మృదువుగ

నడవగ మెట్టెలా సవ్వడి

అది భార్యమాత్రమె పాడే సంగీతం

అది భర్తకు మాత్రమె వినిపించే ప్రణయనాదం

సౌభాగ్యానికి సౌశీల్యానికి

అది ఒక సంకేతం 

మెట్టెలసవ్వడి ఓ మెట్టెలసవ్వడి

మెట్టెలసవ్వడి ఓ మెట్టెలసవ్వడి


మేడలో మాంగల్యం మదిలో అలజడులు

మేడలో మాంగల్యం మదిలో అలజడులు

సుతిమెత్తని అడుగులు మెట్టెనింట

చేసెను మెట్టెలా సవ్వడి

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)