శుభలేఖ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - ఈ టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics

 




 Album : Subhalekha  [ E Tv Serial ]


Starring: 

Music : 

Lyrics-

Singers : 

Producer: 

Director:

Year: 


English Script Lyrics Click Here


శుభలేఖ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్

శుభలేఖ శుభలేఖ శుభలేఖ 

తొలి వేకువలో అందమా 

మది కోవెలలో మంత్రమా 

పసి నవ్వులలో మధురమా

నడిచే సంధ్య దీపమా 


ఈ రాజహంసకు ఆరాజు ఎవరో

 ఈ లేడికూనకు సరిజోడు ఎవరో

అలివేణి ఆలీగా మారేది ఎన్నడో

ప్రేమై పూచిన పారిజాతము నీకే అంకితమన్నదో


ఆశే అల్లిన నా పూల హారము 

నిన్నే వెతుకుతూ ఉన్నదో

మనసుతో మనసును బ్రతుకుతో బ్రతుకును 

జత కలిపే తొలిపిలుపే

శుభలేఖ శుభలేఖ శుభలేఖ 

రాతి గుండెలో కొలువైన దేవత 

నా చేతి గీతవై కలవాలి నా జత

శుభలేఖ శుభలేఖ శుభలేఖ 

శుభలేఖ శుభలేఖ శుభలేఖ 

Share This :



sentiment_satisfied Emoticon