కజరహో (ఖజురహో) సాంగ్ లిరిక్స్ రుద్రనేత్ర (1989) | తెలుగు సినిమా

 


Album: Rudranetra

Starring:Chiranjeevi, Vijayashanti, Radha

Music : Ilaiyaraaja.

Lyrics-Veturi

Singers :S P Balasubramanyam, Chitra

Producer:B. H. Varahanarasimha Raju

Director:K. Raghavendra Rao

Year:1989

English Script Lyrics


కజరహోలో కసి ప్రేమా.

అదరహోలే తొలి ప్రేమా

కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కస్సాటా

చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా

చుక్కల వేల కిక్కురుమంటే గలాటా

పూపొదరింటా నీ ఎదరుంటా పదంటా


చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా

సుఖిభవా అంటూ నీతో జతే కోరగా

నీ లేత అందాలు నన్నల్లుకున్నవేల

కౌగిల్లతో త్యాంక్స్ చెప్పెయ్యనా

నీ బాహుబంధాలు నన్నందుకున్నవేల

నా లిప్సుతో చిప్సు ఇచ్చెయ్యనా

పుట్టిందే నేను నీకోసం

పూసింది పువ్వు నీ కోసం

శిల్పాలెన్నొ ఉయ్యాలూగే నీ రూపం

మన్మధ నేత్రా నీకే ఇస్తా వయ్యారాలు


కజరహోలో కసి ప్రేమా.

కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కస్సాటా

చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా

చుక్కల వేల కిక్కురుమంటే గలాటా

పూపొదరింటా నీ ఎదరుంటా పదంటా


వసంతాల పూల గాలీ యదే మీటగా

అజంతాల రేఖలెన్నో ఒడే చేరగా

అక్షింతలే చల్లె ఆకాశతారలమ్మ

నా చేత గోరింట ముద్దెట్టుకో

నా కంటిలో దూరే నీ చాటు జాబిలమ్మ

నీ లుక్కుతో దాన్ని జో కొట్టుకో

ఇచ్చాగా ప్రేమ తాంబూలం

తెచ్చాగా కొత్త శృంగారం

దాహాలన్ని మేఘాలయ్యే ఆషాడం

కన్నుల్లోని వెన్నెల్లూగే కార్తీకల


కజరహోలో కసి ప్రేమా.

అదరహోలే తొలి ప్రేమా

కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కస్సాటా

చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా

చుక్కల వేల కిక్కురుమంటే గలాటా

పూపొదరింటా నీ ఎదరుంటా పదంటా


కజరహోలో.

Share This :



sentiment_satisfied Emoticon