నీ చరణం కమలం మృదులం సాంగ్ లిరిక్స్


Album:Janaki Ramudu


Starring:Nagarjuna, Vijayashanti, Jeevitha
Music:K V Mahadevan
Singers :S.P. Balu, S.Janaki
Lyrics-Veturi Sundara Ramamurthy
Producer:K Murari
Director:K.Raghavendra Rao
Year:1988




నీ చరణం కమలం మృదులం సాంగ్ లిరిక్స్ 


 నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం

నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం

నీ పాదాలే రస వేదాలు

నను కరిగించే నవ నాదాలు

అవి యదలో ఉంచిన చాలు

ఏడేడు జన్మాలు...


నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం

నీ పాదాలే రస వేదాలు

నను కరిగించే నవ నాదాలు

అవి యదలో ఉంచిన చాలు

ఏడేడు జన్మాలు...

నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం


మువ్వలు పలికే మూగతనంలో

మోమున మోహన రాగాలు

కన్నులు పలికే కలికితనంలో

చూపున సంధ్యారాగాలు (2)

అంగ అంగమున అందచందములు

ఒంపు ఒంపున హంపి శిల్పములు (2)

ఎదుటే నిలిచిన చాలు

ఆరారు కాలాలు...

నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం (2)


జతులే పలికే జాణతనంలో

జారే పైటల కెరటాలు

శృతులే కలిసే రాగతనంలో

పల్లవించిన పరువాలు (2)

అడుగు అడుగున రంగవల్లికలు

పెదవి అడుగున రాగమాలికలు(2)

ఎదురై పిలిచినా చాలు

నీ మౌన గీతాలు


నీ చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం

నీ పాదాలే రస వేదాలు

నను కరిగించే నవ నాదాలు

అవి యదలో ఉంచిన చాలు

ఏడేడు జన్మాలు...


Share This :



sentiment_satisfied Emoticon