చందమామ కన్నుకొట్టే సందెవేళ సాంగ్ లిరిక్స్ దొంగల్లుడు (1993) | తెలుగు సినిమా

 

Album: Donga Alludu

Starring: Suman, Soundarya

Music :Raj-Koti

Lyrics-Veturi

Singers :SP Balu, Chitra

Producer: C Anji Reddy, V. Jagan Mohan Reddy

Director:Sarath

Year: 1993


English Lyrics
చందమామ కన్నుకొట్టే సందెవేళ  సాంగ్ లిరిక్స్ 


చందమామ కన్నుకొట్టే సందెవేళ

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా

మంచే కాడుంది రావే పంచదార మాపటేల

తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా

అందమంతా ఆరబెట్టి పైట జారే

కోడెగాలి కొట్టగానే కోక జారే

పడలేనీ ఆరాటం

చందమామ కన్నుకొట్టే సందెవేళ

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా

మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు

పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలాజాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా

కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా

వాలింది పొద్దు

వడ్డించు ముద్దు

తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా

నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా

కౌగిళ్లు పట్టు

కవ్వింత కొట్టు

నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా

ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల

చలి తీరాలి సాయంత్రం

చందమామ కన్నుకొట్టే సందెవేళ

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా

మంచే కాడుంది రావే పంచదార మాపటేల

తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా


మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా

పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా

జాబిల్లి జంట

జాగారమంటా

చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా

నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా

శ్రీ కంచి పట్టు

స్త్రీ కన్ను కొట్టు

హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని

హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని

చిలకమ్మా నీ కోసం

చందమామ కన్నుకొట్టే సందెవేళ

సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా

మంచే కాడుంది రారా పంచదార మాపటేల

తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా

అందమంతా ఆరబెట్టి పైట జారే

కోడెగాలి కొట్టగానే కోక జారే

పడలేనీ ఆరాటం


Share This :sentiment_satisfied Emoticon