అగ్నిసాక్షి (సీరియల్) ఎదకి నువ్వే గాయమైతే మందు కూడా బిట్ సాంగ్ 4 లిరిక్స్ | మా టీవీ తెలుగు సీరియల్


 

Album : Agnisakshi (Serial)



English Script Lyrics


ఎదకి నువ్వే గాయమైతే మందు కూడా నువ్వేనా లిరిక్స్ 


ఎదకి నువ్వే గాయమైతే మందు కూడా నువ్వేనా 
మనసు నిన్ను మరవ బోతే కళ్ళు నిను వెతికేనా 
నువ్వలా ఓ చెలియా నేనిలా 
కంటి చూపుల ప్రేమ లేఖలు వ్రాసి పంపా చదవవా 
కళ్ళలోన కళ్ళుపెట్టి  బదులు వ్రాసి పంపవా
ప్రేమలేఖ ప్రేమలేఖ వ్రాయలేను ప్రేమిక

ఎవరు వినని జంట కథ ఇది
ఎవరు కనని జత ఇది
ఎవరు దారులు వారివే మరి
దిశలు కలవని దశ ఇది 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)