ప్రేమ నా ప్రేమ నీకోసం నేనున్నా సాంగ్ లిరిక్స్ సాద్యం తెలుగు సినిమా | 2014Album : Pooja

Starring: Vishal, Shruti Haasan

Music : Yuvan Shankar Raja

Lyrics-Muthukumar.

Singers : Yuvan Shankar Raja

Producer: Vishal

Director:  Hari

Year: 2014

Telugu Script Lyrics Click Here ప్రేమ నా ప్రేమ నీకోసం నేనున్నా సాంగ్ లిరిక్స్ 

ప్రేమ నా ప్రేమ నీకోసం నేనున్నా

లోకం ఎదురైనా నీకోసం నే లేనా 

ప్రేయసి నిన్ను తాకే గాలినే బందించెను 

పున్నమి నీ నగవులనే ప్రేమనై కాపాడెను 

కలతలే ఎన్నొచ్చిన నేను కాచుకొనా నేనే నేనే నేనా 

ప్రేమ నా ప్రేమ నీకోసం నేనున్నా

లోకం ఎదురైనా నీకోసం నే లేనా 


చూడగనే మేచ్చేనే చూపులతో పిలిచానే 

నీ తోడుగా ఇక ఏరోజు ఉంటానే 

చెంతకే చేరెనే చేలిమినే పంచెనే 

నీ నీడగా మరి ఏనాడు నిలిచేనే

ఆకాశమే తెగిపడినా నా ప్రేమ నీ కవచమవునులే 

భూకంపమే చెలరేగినా పువ్వల్లె కాచేనే 

ప్రేమ నా ప్రేమ నీకోసం నేనున్నా

లోకం ఎదురైనా నీకోసం నే లేనా 

Share This :sentiment_satisfied Emoticon