నాతో నడిచే అడుగులు సాంగ్ లిరిక్స్ ఐపిల్ ఇట్స్ ప్యూర్ లవ్ (2022) తెలుగు సినిమా | Aarde Lyrics

 


Album :  IPL (It’sPureLove)

Starring: Vishva Karthikeya, Avanthika

Music : Vengi

Lyrics-Vengi

Singers :SP Charan 

Producer:Beeram Srinivas

Director: Suresh Lankalapalli

Year: 2022


English Script Lyrics Click Here



నాతో నడిచే అడుగులు సాంగ్ లిరిక్స్ ఐపిల్  ఇట్స్ ప్యూర్ లవ్


నాతో నడిచే అడుగులు ఇక లేవు

నన్నే పిలిచే పిలుపులు లేవు

కనులను తుడిచే చేతులు ఇక రావు

నన్నే గెలిచే మాటలు లేవు


నీదైన నీ ప్రపంచం ఎటుగా కదిలిందో

తీరని శోకాన ముంచి… తీరిక కోరిందో


నాతో నడిచే అడుగులు ఇక లేవు

నన్నే పిలిచే పిలుపులు లేవు

కనులను తుడిచే చేతులు ఇక రావు

నన్నే గెలిచే మాటలు లేవు


ఎగిరే కెరటం జారిపోయింది

వెలిగే కిరణం వాలిపోయింది

కదిలే కాలం ఆగిపోయింది

ఎదలోని దీపం ఆరిపోయింది


గొంతులోని మాట

పెదవి దాటకుంది

గుండెలోని బాధ

ఎలాగో లాగుతోంది


నాతో నడిచే అడుగులు ఇక లేవు

నన్నే పిలిచే పిలుపులు లేవు

కనులను తుడిచే చేతులు ఇక రావు

నన్నే గెలిచే మాటలు లేవు

Share This :



sentiment_satisfied Emoticon