దూరం కరిగినా సాంగ్ లిరిక్స్ జెట్టి (2021) తెలుగు సినిమా | Aarde Lyrics



Album :  Jetty


Starring: Maanyam Krishna, Nandita Swetha

Music : Karthik Kodakandla

Lyrics-Shree Mani

Singers :Sid Sriram 

Producer: Venu Madhav.K

Director: Subrahmanyam Pitchuka (Subbu)

Year: 2021


English Script Lyrics Click Here


దూరం కరిగినా సాంగ్ లిరిక్స్


దూరం కరిగినా

మది మౌనం కరుగునా


తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా

గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా

దూరం కరిగినా మౌనం కరుగునా

మౌనం కరిగినా అభిమానం కరుగునా


కొంటె కొంటె చూపులెన్నో

రెప్ప గడప దాటుతున్నా

గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా


నా కలలే సెలవే

నీ కలలే కొలువే

మూగ కడలై పొంగే మనసే

మూగ అలలే ఎగసెనే

మేఘమదిలో చినుకు వరసే

కరిగి కురిసేనెపుడులే


చిన్ని చిన్ని అడుగులెన్నో

నువ్వు వెళ్ళే దారిలోన

మధ్యనున్న అడ్డు గీత దాటలేనిదేనా


నీ పిలుపే మధురం

ఓ నీ తలపే కథనం

తేనె ఉనికే ఏది అంటే

పువ్వు ఎదలో స్థానమే

నాకు ఉనికే ఏది అంటే

నువ్వు నడిచే తీరమే


కొత్త కొత్త రోజులన్నీ

కాలమల్లి జల్లుతున్నా

నువ్వు నేను అందులోన

రేయి పగలమేనా

Share This :



sentiment_satisfied Emoticon