మాటని ఒకే మాటని సాంగ్ లిరిక్స్ Mr స్పైసి (2014) మ్యూజిక్ ఆల్బం

matani oke matani download matani oke matani download song matani oke matani ringtone download matani oke matani ringtone download naa songs matani oke matani song download mp4 matani oke matani video song download download matani oke matani song matani oke matani i miss u ani song matani oke matani i miss u ani song download matani oke matani i miss you ani song download matani oke matani i miss you song download matani oke matani i miss u ani naa song download matani oke matani i miss u ani ringtone


Album :Mr spicy


Starring:Baloo spicy, Sejal pendharkar 
Music :Baloo Spicy
Lyrics-Vijay bellamkonda
Singers : Baloo spicy,Shilpa rao
Producer:N/A
Director:N/A
Year: 2014
మాటని ఒకే మాటని సాంగ్ లిరిక్స్

మాటని ఒకే మాటని...

ఐ మిస్ యు అని నీతో చెప్పాలని...

ఆశని ఒకే ఆశని...
నీ శ్వాసనై జీవించాలని...

చుట్టూ వెలుగెంతున్నా శూన్యంలో ఉన్నా...
జంటయి నువ్వు లేక ఒంటరినవుతున్నా...
కడలయి పొంగెంత కన్నీరే ఉన్నా...
చిరు నవ్వే చూపిస్తూ బ్రతికేస్తూఉన్నా...
నాకందని దూరంలో నువ్వే ఉంటున్నా...

నాకన్నుల కావలిలో నిన్నే చూస్తున్నా...
నాచిన్ని గుండెల్లో కలతే ఎంతున్నా...
నీ కౌగిలింతల్లో ఒదిగుండలనుకున్నా...
ఎందరితో ఉన్నా నిన్నే వెతికేస్తుఉన్నా...

నీ తోడులేని ఈ క్షేణం సాక్షిగా...
ఇకా చాలులే ఎడాబటులే అందించవే నీ ప్రేమని.....
Share This :sentiment_satisfied Emoticon