నువ్వేలే నువ్వేలే నేనంటే లిరిక్స్ దేవుడు చేసిన మనుషులు (2012) తెలుగు సినిమా

nuvvele nuvvele nenante nuvvele telugu song whatsapp status, nuvvele nuvvele nenante nuvvele song lyrics, nuvvele nuvvele nenante nuvvele whatsapp status, nuvvele nuvvele nenante nuvvele song lyrics in telugu, nuvvele nuvvele nenante nuvvele song download
nuvvele nuvvele nenante nuvvele song lyrics,


Album :Devudu Chesina Manushulu


Starring:Ravi TejaIleana
Lyrics-Bhaskarabatla Ravi kumar
Producer:B.V.S.N. Prasad
Director:Puri Jagannadh

Year:2012

English Script Lyrics
నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే

నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది

ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది

నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ

రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీనువ్వే రాకుండా ఇంత దూరం నడిచాన అంటే ఏంటో చిత్రంగా ఉంది నాలో నాకే

నువ్వే లేకుండా ఇంత కాలం బతికాన అంటే ఏమో కలనైన నమ్మే వీలే లేదే

ఎన్నడు ఎరుగని నవ్వులని కన్నుల చేరని వెన్నెలనీ

అందించావని ఆనందిస్తా నీ తోడులో

చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని

నువ్వొచ్చాకనే చూస్తున్నా కద నీ ప్రేమలోఏదో తింటున్నానంతే ఏదో ఉంటున్నానంతే

నువ్వే ఎదురవ్వక పొతే రోజు ఇంతే

నాకే నే బరువై పోయా నాలో నే కరువై పోయా

నిన్నే కలిసుండకపొతే చావాలంతే

గాల్లో రాతలు రాసుకొని నాలో నే మాట్లాడుకొని

గడిపేశానని గుర్తే రాదిక నీ నీడలా

నాకేతోడు దొరకదని ఒంటరితనమే నేస్తమని

అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో

నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది

ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది

నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ

రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ

Share This :sentiment_satisfied Emoticon