ఒకతె గర్భాన పుట్టి వేరొకతె ఇంట పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

 ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

ఒకతె గర్భాన పుట్టి

వేరొకతె ఇంట

పెరుగబూనితివి నాడే

పెద్ద మాయకమ్మి


కీడు తలంచిన కంసుని

యదను నిప్పువలె నిల్చి 

ఉన్నట్టి నీదు మహిమ

తెలిసి వచ్చితిమి

ఇటకు దేవ దేవ


పరికరములను

దయజేసి పద్మనయనా

వ్రతము చేయింపు

మా చేత వాన కురియా

మా చేత వాన కురియా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)