నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ పాట లిరిక్స్ | జానపద పాటలు

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ


నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,


నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ

పారేటి నీళ్లలా పనదులల్ల, పూసేటి పువ్వుల పునాసలల్ల

న తెలంగాణ నా తెలంగాణ (2)

కొంగు సాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ.

పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


తంగేటి పువ్వులు తాంబాలం అంత,

తీరొక్క రంగుల తీరిచిన పువ్వు (2)

తీరొక్క రంగుల్లా తీరిచిన పువ్వు,

బంగారు చీరలు బజార్లు అన్ని (2)

బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ,

బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ.


 


వరద గూడు కదితయే వానొచ్చునంత బురద పొలం దున్ని మురిసి ఉన్నారంతా,

శివుని గుల్లే నీళ్లు చీమలకు శక్కరి, వాన కొరకు భజన జడ కొప్పులేసి,

వాన కొరకు భజన జడ కొప్పులేసి(2)

వేగుళ్ల వంకల్లా నా తెలంగాణ నా తెలంగాణ,

చూపి రాలిన కనులు నా తెలంగాణ నా తెలంగాణ.

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


 


కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు,

పల పిట్టల చూసి పడుచు చప్పట్లు (2)

పల పిట్టల చూసి పడుచు చప్పట్లు,

జొన్న కరాళ జెండా జోరు ఉన్నదేమి (2)

అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ,

దుండి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ.

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


మోట కొట్టే రాత్రి మోగిన పాట,

తాడు పేనిన తండ్రి తలుపుల వున్న అప్పు (2)

తాడు పేనిన తండ్రి తలుపుల ఉన్న అప్పు,

కళ్ళం ఉడిసిన అవ్వ కలలోని గింజ (2)

ఆరు గాలం చమట నా తెలంగాణ నా తెలంగాణ,

ఆకలి దప్పుల మంట నా తెలంగాణ.

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


ఊరు కాస్ తల్లి ఉరిమి సూడంగ,

బువ్వ లేని తల్లి బోనం అందింది (2)

బువ్వ లేని తల్లి బోనం ఆండ్డింది

చేను కొచ్చిన పురుగు సెరిగి పోసిందా (2)

బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ,

కట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ.

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


గట్టి కట్టిన రోజు డప్పు షాపులు,

పీరీల గుండముల పిలగాండ్ల ఆట (2)

పీరీల గుండముల పిలగాండ్ల ఆట,

కొడుకా పేర్ల మొక్కు కూలి బతుకులు,

కొడుకా పేర్ల మొక్కు కూలి బతుకులు (2)

వాలు పాటి పాద నా తెలంగాణ నా తెలంగాణ,

ఆత్మా గళ్ళ చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ,

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


కలిసేటి సేతుల కన్నీటి పాట,

సింధోల్ల సింధుల్లా సిగురించే నాట్యం (2)

సింధోల్ల సింధుల్లా సిగురించే నాట్యం

ఒగ్గు మద్యల డప్పు వాద్య సంగీతం (2)

కల్లలకే పుట్టుక నా తెలంగాణ నా తెలంగాణ,

పాట గాచిన పట్టు నా తెలంగాణ నా తెలంగాణ.

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ


ఉరుజు గోడల పొగరు మెడలు వంచంగా,

గుట్లలా సెట్లలా గోగు పువ్వులు (2)

సద్ది మోచిన తల్లి సావు బతుకులు,

ప్రాణ మిచ్చిన వీర కథలు పడంగా (2)

గోరు కొయ్యల పొద్దు నా తెలనగానా నా తెలంగాణ

గోరింకా ల సభలు నా తెలంగాణ నా తెలంగాణ

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ

నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ,

నవీట్టి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణShare This :sentiment_satisfied Emoticon