జానపదం జనగుండెలొ పాట లిరిక్స్ | జానపద పాటలు




ఆల్బం :: జానపదం

సాహిత్యం :: తిరుపతి

గానం :: మంగలి



జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గల


జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గలా


ఈ మట్టి గుణం అమ్మతనం కలగలిసిన కొవెల

ఆ కొవెలలొ ఆడుకొని పెరిగినను పాటల

మి ముందుకొస్తి మంగ్లి లా


జానపదం….

జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గలా


నతల్లి కడుపులొన పెగులారపులె తొలి పాటలై

అమ్మ వొదిన చెరగ వినిపిచె జొల పట్తలై

తప్పటడుగులెసినపుడు పాట గొరుముద్దలై

న తొడు నీడగొచినది పాటె తొబుట్టువయె

నగొంతులొ తెనెనుదసి గుండెలపై మొసిన ఆ పాటతొ

ప్రపంచన్ని పరిచయంచెసిన


జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గలా


ఆ. ఆ….ఆఅ.ఆఆఆ…..


మరిసరిస రిసరిపని సరిపమప మర్రి మరిసరి మరిసనిపనిస రిస్స రిస్స రిస్సనిప

సని సనిపమగస


ఎండికొండలశివ్వయకు స్వరబిషెకము

ఎల కొటి తల్లులకు నెను ఎత్తిన్నను బొనము

తిరొక్క పాటలల్ల బతుకమ్మ అలంకరము

నా పాటకు ఉపిరిపొసిన తల్లి తెలంగణము

కలమ్మతల్లి కడుపు సల్లగుండ సెరదిసి

స్వరల తొటలొ సాగిపొమ్మని దివించిన


జానపదం….

జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గలా


ఫాట ఊట చెలిమలొ నెనొక్క నీటి చుక్కనై

అలసిన మనుసులనుతకె గారగల చినుకునై

ఆదరించినారు నన్ను ఇంటి ఆడబిడ్డలంత

గొప్ప జన్మనిచిన అమ్మ నాన్న రూణం తిరెదెల


కడదకనిన్ను మరవను పాటమ్మనికు వందనం

కడదకనిన్ను మరవను పాటమ్మనికు వందనం

నా పాటను దివించిన ప్రతి ఒక్కరికి అంకితం


జానపదం జనగుండెలొ జాలు వారె జల జల

నా ప్రాణపదం గొంతులొ పారడుతుంది గల గలా



J

Share This :



sentiment_satisfied Emoticon