అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె పాట లిరిక్స్ | జానపద పాటలు

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవెరరె రరె రరె రరె రరె రరె ర ర రె ఎ రరె ర ర రె ఎ రరె ర ర రె …

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

మెగమై మెదిగింది

సిరి గలివై వొచ్ఛింది

మెరుపువై మెరిసింది

సిరి వానవై కురిసిందిమెగమై మెదిగింది

సిరి గలివై వొచ్ఛింది

మెరుపువై మెరిసింది

సిరి వానవై కురిసింది

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

రరె రరె రరె రరె రరె రరె ర ర రె ఎ రరె ర ర రె ఎ రరె ర ర రె …

న రెండు కన్నులొన నువ్వె నాకు కనిపించవు

న రెండు రెప్పలొన నువ్వె నాకు వనిపించవు

దెవతవనుకున్న వెన్నెల వెలుగెవనుకున్న

దెవతవనుకున్న వెన్నెల వెలుగెవనుకున్న

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

రరె రరె రరె రరె రరె రరె ర ర రె ఎ రరె ర ర రె ఎ రరె ర ర రె …

ఆడుకుందమంటె ఆట బొమ్మలు తెస్త

పడుకుందమంటె కొటి బొమ్మలు తెస్త

వడిగింది నికు ఇస్త

నివు కొరింది నికు తెస్త

ఆడుకుందమంటె ఆట బొమ్మలు తెస్త

పడుకుందమంటె కొటి బొమ్మలు తెస్త

వడిగింది నికు ఇస్త

నివు కొరింది నికు తెస్త

నాతొడు నీవుంట్టవ నాకు నీడై వచ్చినవ

నముందు నీవుంట్టవ న గుండెల్లొ నివుంటవ

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

రరె రరె రరె రరె రరె రరె ర ర రె ఎ రరె ర ర రె ఎ రరె ర ర రె …

ప్రెమవై వున్నవ నివు ప్రనమై వున్నవ

దీపమై వున్నవ నివు వెలుగువై వున్నవ

ప్రెమవై వున్నవ నివు ప్రనమై వున్నవ

దీపమై వున్నవ నివు వెలుగువై వున్నవ

నివు ఎంత ముద్దుగున్నవె

నికు ఎమి బద వచ్చెనె

నివు ఎంత ముద్దుగున్నవె

నికు ఎమి బద వచ్చెనె

అందమైన గువ్వవె నీవు ఎందుకు అలిగినవె

నివ్వు మనసురల గువ్వవె నిన్ను ఎవ్వరు అన్నరె

రరె రరె రరె రరె రరె రరె ర ర రె ఎ రరె ర ర రె ఎ రరె ర ర రె …

Share This :sentiment_satisfied Emoticon