తూరుపు తెల తెల వారెను పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

 ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

 తూరుపు తెల తెల వారెను

దూరమరిగె మేయా

గేదెల గుంపులు నాయకమ్మా

గమ్యమును జేరు 

సఖురాండ్రా గమనమాపి

వచ్చినారము నినుబిలువ 

వనజ నయనా 


కేశి రాక్షసు చీల్చినా కేశవుండు

మానులిద్దరి కూల్చిన మాధవుండు

దేవ దేవుడౌ శ్రీ కృష్ణుని తెలిసి కొలువ

ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును 


ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును

 

Share This :



sentiment_satisfied Emoticon