బకుని చంపిన కృష్ణుని పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

 ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

బకుని చంపిన కృష్ణుని

పంక్తికంఠు ప్రాణముల్

యేగొన్న రామునీ పాడుకొనుచు

గమ్యమును చేరుచున్నారు కాంతలెల్ల

 

శుక్రుడుదయించే గురుడును శూన్యుడయ్యే

పక్షులివిగో కూయుచున్నవి పద్మ నయనా

మంచి దినమున నీవిట్లు మాటలేక

నిద్రవోవుచునుండుటా నీతి కాదు


లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా

లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా

       

Share This :



sentiment_satisfied Emoticon