ఇట్సె ఫ్యామిలీ పార్టీ పాట లిరిక్స్ | ఎం.సి.ఎ (2017)

 చిత్రం : ఎం.సి.ఎ (2017)

సంగీతం : దేవీశ్రీప్రసాద్ 

సాహిత్యం : శ్రీమణి 

గానం : జస్ ప్రీత్ జస్జ్ 


ఇట్సె ఫ్యామిలీ పార్టీ

హేయ్ లైట్ సెట్టింగ్ అక్కర్లే

మైకు సెట్టుల్తో పన్లే

మనింటినే చేసేద్దాం డిస్కో థెక్కల్లే

నైట్ నైన్ అవ్వక్కర్లే

బయిటికే ఎల్లక్కర్లే

ఇలా మనం క్లబ్ అయితే 

పబ్ అవదా ఇల్లే

హాపీగా గడిపేలా ఏ ఫారెన్ కో వెళ్ళాలా

మనముండే చోటే ఊటి, సిమ్లా గడిపేద్దాం టక్కర్లా

ఈ వంకే చాలే పిల్ల మరి మంకీలైపోయేలా

మన్నాపేదెవడు అడిగేదెవడు

చలో చలో మరి చేసేద్దాం గోల


ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ


ఫాస్ట్ బీటే ఏస్తావో రొమాన్సు పాటే పెడతావో

సిగ్గెందుకు డాన్సే చెయ్యి చుట్టూ మన వాళ్ళే

కింద పడి దోర్లేస్తావో గాలిలో గంతేస్తావో

పైత్యమంతా చూపించెయ్యి అంతా మన ఇల్లే

హే జీన్స్ పాంటేస్కున్నా అరె రింగా రింగా చేస్కో

అరె పట్టుచీరే కట్టుకున్నాకెవ్వు కేక 

అంటూ నువ్వు కుమ్మేస్కో


ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ


లిక్కరుంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా

నిక్కరేసుకొచ్చేసెయ్ ఇల్లే బారల్లె

అరె ఉప్పు కొంచెం ప్లస్ అయినా 

కారమే మైనస్ అయినా

ఇంటి వంట సాటేనా ఫైవ్ స్టార్ హోటళ్ళే

ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో

అరె గుండె నిండా ప్రేమ పంచే 

సొంతవాడ్ని కంటి రెప్పలా చూస్కో


ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ

ఇట్సె ఫ్యామిలీ పార్టీ 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)