ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని పాట లిరిక్స్ | జగదేకవీరుని కథ (1961)

 చిత్రం : జగదేకవీరుని కథ (1961)

సంగీతం : పెండ్యాల

సాహిత్యం : పింగళి

గానం : ఘంటసాల


ఓ... దివ్య రమణులారా...

నేటికి కనికరించినారా...

కలకాదు కదా సఖులారా...


ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని

ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని..

ఓసఖి...

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ...ఓ...ఓ..

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ....

కనుల విందు చేసారే....ఏ..ఏ..ఏ...

కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ..


ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని

ఓసఖి...

 


 

నయగారములొలికించి... ప్రియరాగము పలికించి

నయగారములొలికించి... ప్రియరాగము పలికించి

హాయినొసుగు ప్రియలేలే... ఏ..ఏ..ఏ...

హాయినొసుగు ప్రియలే మరి మాయని సిగ్గులు ఏలనే...


ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని

ఓసఖి...


కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు

కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు

ఆటలహొ తెలిసెనులే...ఏ...ఏ...

ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె...


ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని.

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)