భగవద్గీత | 1వ అధ్యాయము- 8 వ శ్లోకం | Aarde Lyrics



 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।।


భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః— కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా —అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః  — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ —  మరియు.


Meaning :


మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.


Get This Sloka In English Script 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)