Album:Jaguar
Starring:Nikhil Gowda, Deepti Sati
Music: S. Thaman
Singers: Karthik, Megha
Producer:Anitha Kumaraswamy, H D Kumaraswamy
Director:Mahadev
Year: 2016
English Script Lyrics Click Here
మ మ మమ సీత సాంగ్ లిరిక్స్
మా మా మమ సీత
జర జర వినవె ఓ మాట
మా మా మార్గరీటా
థిస్ క్రేజీ బాయ్ వన్నా ప్లే కిస్సటా
అంది అందాని పరుగు
పెట్టె అలవాటా
పా పం పసివాడే
అడిగిందివ్వావే
సెనోరిటా
ఓ పిల్ల పిసినారి
దాచేసుకుంటావే
ఓ .ఓ నీ అందాలే
దాచి ఎం చేస్కుంటావే
ఓ..ఓ నీ పెదవులకు
తాళం వేసేసుకుంటావే
నాలాంటి క్రేజీ కుర్రాణ్ణి
ఆడిస్తూంటావే
మా మా మమ సీత
జర జర వినవె ఓ మాట
మా మా మార్గరీటా
థిస్ క్రేజీ బాయ్ వన్నా ప్లే కిస్సటా
అంది అందాని పరుగు
పెట్టె అలవాటా
పా పం పసివాడే
అడిగిందివ్వవే
సెనోరిటా
రేగింది సుడి గాలి
నాలో రేపింది వడగాలి
నేనేమి చేయాలి
దీన్నెలాగా ఆపాలి
నేడో రేపో ఇచ్చేది
నాకివ్వాళే కావాలి
లే..లే..లే
మా మా మమ సీత
జర జర వినవె ఓ మాట
మా మా మార్గరీటా
థిస్ క్రేజీ బాయ్ వన్నా ప్లే కిస్సటా
అంది అందాని పరుగు
పెట్టె అలవాటా
పా పం పసివాడే
అడిగిందివ్వావే
సెనోరిటా
వాయిదా వేసేస్తే
ఫాయిదా ఏముందే
కొరికే తీర్చేయ్యే
కన్నెతీగా...
పూటకో పువ్వల్లె
నువ్విలాఎదురొస్తే
ఊరికే ఉంటుందా
తేనెటీగా...
సునామీలా చెలరేగింది
నీ ఉడుకు వయసు లావా
ససేమీరా నిను కాదన్నా
నాదారినొదిలి పోవా
హ..హా..హా ...హ
మా మా మమ సీత
జర జర వినవె ఓ మాట
మా మా మార్గరీటా
థిస్ క్రేజీ బాయ్ వన్నా ప్లే కిస్సటా
అంది అందాని పరుగు
పెట్టె అలవాటా
పా పం పసివాడే
అడిగిందివ్వావే
సెనోరిటా
ఓసి నా డార్లింగే
ప్రేమ ఒక ఫీలింగే
మాట తో పని లేని
డ్యూయెట్ సొంగే
పెదవితో పెదవికిలా
పెట్టుకో డీలింగే
సూటిగా విన వచ్చేనా
గుండె సౌండె
అమ్మాయి గడియలు తెలిసున్నానే
మొండిపట్టునీదే
సరేలే రమ్మని ఇస్తాలే
నువ్వు కోరుకుకున్న ముద్దే
హే..హే..హే..హే
మ మ మమ సీత
థాట్స్ లైక్ ఆ గుడ్ గర్ల్ మామ సీత
మ మ మార్గరీటా
మెనీ మెనీ థాంక్స్ ఏ మార్గరీటా
యాహు అంటుందే
ముద్దు అందుకున్నా
మా జోడి గలాటా
యారే సెనోరిటా
నీ బాడీ హ్యాపీ చెయ్యవే
ప్రతి పూట
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon