రెండు కన్నులతో సాంగ్ లిరిక్స్ - దిల్ సే (2021) | Aarde Lyrics

 

Abhinav Medishetti Dil Se Movie Rendu Kannultho Song Lyrics download, Dil Se Movie Songs lyrics, Rendu Kannultho Song Lyrics | Dil Se, Aarde Lyrics Rendu Kannultho Song Lyrics | Dil Se, aarde Lyrics, Rendu Kannultho Lyrics, Rendu Kannultho song Lyrics, Rendu Kannultho Telugu Song Lyrics, Rendu Kannultho Telugu Song Lyrics in Dil Se, Rendu Kannultho Telugu Song Telugu Lyrics in Dil Se, Rendu Kannultho Telugu Song Telugu Lyrics Dil Se, Rendu Kannultho Lyrics print, Rendu Kannultho Movie Song Lyrics Translation, Rendu Kannultho Lyrics Meanings, Rendu Kannultho Telugu Rendu Kannultho Dil Se Audio Songs Listen Online, Dil Se Rendu Kannultho Lyrics, Dil Se Rendu Kannultho Telugu Song Lyrics, Dil Se Rendu Kannultho Telugu Songs Lyrics pdf, Dil Se Rendu Kannultho Lyrics print, Rendu Kannultho Song Lyrics in Telugu from Dil Se,

Album : Dil Se


Starring: Abhinav Medishetti, Sasha Singh

Music : Srikar Velamuri

Lyrics-Srikar Velamuri 

Singers :Shreya Ghoshal

Producer: Ravi Kumar Sabbani

Director: Ravi Kumar Sabbani

Year: 2021


English Script Lyrics Click Hereరెండు కన్నులతో సాంగ్ లిరిక్స్ 

రెండు కన్నుల్తోనవ్వుల్లో మాటల్లో 

ఊహల్లో చూపుల్లో నువ్ చేసే సైగల్లో

ఆ నీలీ ఆకాశం అంచుల్లో అంచుల్లో చూస్తున్నా

నీ రెండు కళ్ళు కంటున్నా ఎన్నెన్నో కలలు

నాలోన లోలన, నాలోన లోలన నా ప్రేమగా

నాలో నువ్వే దాగున్న ప్రాణం నువ్వుంటేనే నాకంత ప్రాణం

ఏదో మాయే చేసే యుద్ధం నా ప్రేమతోనే నేనింక సిద్ధం


కూసంత ప్రేమ నీలో ఉన్నా చూపించరాదా

నాపై కన్నా కొండంత ప్రేమ

నాలో ఉన్నా చూపించలేక తడబడుతున్నా

ప్రియా చూడు నా ప్రేమ కవిత

హృదయం పరిచి రాశాను రాత

ప్రేమే పంచి చెరిపేయి గీత

ఇచ్చేస్తాను నువు కోరినంత


నాలాగ ఉన్న నేనే నేడు

నీ నీడలాగ మారా చూడు

నీ ధ్యాసలోనే ఉంటా ఎపుడు

నువ్వున్న కలలే కంటున్నా ఇపుడు

మాటే రాక నిలుచుంది మౌనం

ఏం చేస్తున్నా నీ పేరే ధ్యానం

నిజమే నువ్వు నాకున్న లోకం

జతగా అయ్యి తీసెయ్యి దూరం


tags

Rendu Kannultho Song full Lyrics, Dil Se Songs Lyrics, Dil Se Lyrics, Dil Se (2021) Lyrics, Dil Se, Dil Se Music Lyrics, All lyrics, Dil Se movie lyrics, Dil Se dialogue lyrics, Dil Se movie, Dil Se Item Song Lyrics, Dil Se Theme Song Lyrics, Dil Se Title Song Lyrics, Dil Se Remix Song Lyrics, Dil Se All Songs, Dil Se full album lyrics, Dil Se aardefilmy news, Dil Se, Dil Se lyrics download, Dil Se melody song lyrics, Dil Se Romantic Song lyrics, Dil Se Traditional Song Lyrics, Dil Se dj songs lyrics, Dil Se all songs in single lyrics, full album lyrics, Dil Se telugu lyrics, Dil Se Telugu Movie Songs Lyrics, Dil Se mp3 songs lyrics, Dil Se aarde lyrics, Dil Se Classic Movie Lyrics,

Share This :sentiment_satisfied Emoticon