నేను స్వార్థపరుడిని | Aarde Lyrics

label


 


నేను స్వార్థపరుడిని, నాకు అంత సహనం లేదు.

అభద్రతా బావంతో ఉన్నాను, నేను తప్పులు చేస్తున్నాను, 

నేను నియంత్రణలో లేను,  కొన్ని సమయాల్లో  

నాతో చాల కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కటి ఇటువంటి కష్ట సమయంలో 

నన్ను అర్ధం చేసుకొని నిలబడలేకపోతే నువ్వు నాకు నరకంతో సమానం. 


Get This Quote In English Translation CLick Here


Share This :sentiment_satisfied Emoticon