అదేదో మాయల్లే సాంగ్ లిరిక్స్ యుద్ధం శరణం (2017) | Aarde Lyrics

 
Album : Yuddham Sharanam


Music :Vivek Sagar
Producer:Rajani Korrapati
Krishna RV Marimuthu:Krishna RV Marimuthu
Year: 2017

English Script Lyrics Click Here


అదేదో మాయల్లే  సాంగ్ లిరిక్స్అదేదో మాయల్లే 
అలా అలా అల్లిందా 
ఎద ఎదో లోయల్లో 
ఇలా జారింది మెల్లగా 

ఆ ఆ ఆకాశం వాలే 
కళ్ళలోన దాగితే 
చూపుల్లో చూపే 
అలాగే మెరుపు తీగల్లె 

ఆ అందాలే 
అమర్చి చూపిందా 
సూదల్లే గుండె 
గుచ్చి గుచ్చి చంపుతూ

కంగారే దాహంగా మారిందా 
గుటక వేసి చూస్తుంటే 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 

అయ్యో అయ్యో చెయ్యి జారుతున్నా 
ప్రాణం తానే అందుకుందా 
ఏదో ఏదో హాయి చేరుతున్నా 
తీరే కొత్తగా తోచిందా 

సైగలో దాగిన భావం తెలియాలంటే 
భాషకే అందని విధంగా మనమే చేరి 
ఈ పెదవిపై తాకేలా 

మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
ఏదో ఊహలతో సద్దుకుందిగా
Share This :sentiment_satisfied Emoticon