రబ రబా సాంగ్ లిరిక్స్ రబ రబా ప్రైవేటు ఆల్బం (2020) తెలుగు పాటలు | Aarde Lyrics

Album : Raba Raba (Private Song)


Starring:  Mangali
Music : Baji
Lyrics-Laxman 
Singers :Mangli
Producer: N/A
Director: Damu Reddy
Year: 2020


English Script Lyrics Click Hereరబ రబా సాంగ్ లిరిక్స్ 

రబ రబ రబ రబ రబా… యే రబ రబా
రబ రబ రబ రబ రబా… రబ రబా

తక్ తక్ కబ్ తక్ చెలే… యే ఫాస్లే
హట్ హట్ కె జుటుకులే పట్ గయే…

యారో పట్టని రాముడిలా… హీరో కావాలే
ఫ్లూటే పట్టని కృష్ణుడిలా… ఫ్లాటే చెయ్యాలే
ఆరడుగులు తగ్గకుండా… హైటే ఉండాలే
హాలీవుడ్ హీరోలా… ఫైటే చెయ్యాలే
నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే…
నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే…నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా…
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని…
డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..?

నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా…
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని…
డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..?

అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా… (2x)
చూపే ఆ చిన్నవాడు ఏడున్నడో మరి
చూపే చూడాలంటుంది ఎప్పుడొస్తాడో మరి..!

తీర్చుకునే వాడు అందంగా నా అలక…
ఓర్చుకునే వాడు కలనైనా ఏమనకా…
చూసుకునే వాడు నను చంటిపాపోలే…
కాచుకునే వాడు నను కంటికి రెప్పల్లే…

నా ఆశల రంగుల పువ్వుల మాలను… చేతిలో పట్టుకున్న
నా ఊసుల ధ్యాసలో ఉన్న చిన్నోడ… మెళ్ళో వేసుకుంటా

నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా…
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని…
డుగు డుగు బండెక్కి సిన్నోడా… డుర్రున వస్తున్నావా..?

హఖ్ హఖ్ సే లక్ నహి… సబ్ తక్ గయి
చక్ చక్ దే డక్ నయి… రబ్ ధియే

నుదుటిన సింధూరమై… సిగలో మందారమై(2x)
ఉండే ఆ వన్నె కాడు ఏడున్నాడో మరి..!
వాన్నే నా కన్నె ఈడు చూస్తున్నదే మరి..!

రబ రబ రబ రబ రబా… రబ రబా

వేసుకునే వాడు తనపైనా భారాలు…
చేసుకునే వాడు అందంగా గారాలు…
చేరనివ్వనోడు మా మధ్యల దూరాలు…
చెయ్యి విడవనోడు పట్టుకుంటే వందేళ్లు

నా ఆకలి తీర్చే గోరు ముద్దల చంటి పిల్లోడు…
నా గోరింటాకుల ఎర్రగ పండిన సరైన జోడు…

నే వేచున్నానే రాధాల్లే… బృందావనంలోన
చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా…
టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని…
డుగు డుగు బండెక్కి సిన్నోడా… ఓ సిన్నోడా డుర్రున వస్తున్నావా..?

ఆరో పట్టని రాముడిలా… హీరో కావాలే
ఫ్లూటే పట్టని కృష్ణుడిలా… ఫ్లాటే చెయ్యాలే
ఆరడుగులు తగ్గకుండా… హైటే ఉండాలే
హాలీవుడ్ హీరోలా… ఫైటే చెయ్యాలే
నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే…
నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే…
Share This :sentiment_satisfied Emoticon