ఎగిరే ఎగిరే సాంగ్ లిరిక్స్ భానుమతి & రామకృష్ణ (2019) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Bhanumathi & Ramakrishna


Starring: Naveen Chandra, Salony Luthra
Music : Shravan Bharadwaj
Lyrics-Purna Chary 
Singers :Achu Rajamani  
Producer: Yashwant Mulukutla
Director: Ravikanth Perepu
Year: 2020

English Script lyrics Click HERE


ఎగిరే ఎగిరే సాంగ్ లిరిక్స్ఓ ఓ సఖియే… ప్రియ సఖియే
మనసున కలలివే తరిమేనె… నేనే నీవల్లే…

ఎన్నో క్షణాల నా గతం… నిన్ను నింపి
విహంగాల రెక్కలన్నే చేరి… ఆకాశం దాటుకొని చేరమని
ప్రియ స్వాగతం పలికే… ఏ ఏ… స్వాగతమే
పలికే స్వాగతమే…

హుమ్..! ఎగిరే ఎగిరే… ప్రాణం ఎగిరే నిన్ను చూడగానే
ఎవరే ఎవరే ఎదలో ఎవరే… నీది జ్ఞాపకం
చిన్నారి మనసే మనసే నీదని తెలిసే
ఇంతకాలం నిజం దాచిన… కొంచెం వినవె వినవె
ఓ చెలి వినవే… గుండె చాటు మౌనమే…

ఓ సఖియే సఖియే… నీతోడు సాగేనే
ఇద్దరి చెలిమే చెలిమే… ప్రేమ తీరమే కడవరకు ఉండమనే
Share This :sentiment_satisfied Emoticon