రంగ రంగ రంగపతి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: రంగ రంగ రంగపతి 

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics







రాగం: సింధు భైరవ

రంగ రంగ రంగ పతి రంగనాధా నీ |
సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ‖

పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు |
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె |
రట్టడివి మేరమీరకు రంగనాధా |
రంగనాధా శ్రీ రంగనాధా ‖

కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి |
రావు పోవు ఎక్కడికి రంగ నాధా |
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి |
ఏవల చూచిన నీవేయిట రంగనాధా ‖

రంగనాధా శ్రీ రంగనాధా
Share This :

Related Post

avatar

The second Charanam is missing here.

delete 31 August 2023 at 22:14



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)