మన మనసులు (నా కోసమే ముద్దుగానే) సాంగ్ లిరిక్స్ కీ (2018) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Key


Starring: Jeeva, Nikki Galrani
Lyrics-Krishna Kanth
Singers :Deepak Subrahmanyam, Sinduri
Producer: Krishna Creations
Director: Kalees
Year: 2018English Script Lyrics CLICK HERE


మన మనసులు (నా కోసమే ముద్దుగానే) సాంగ్ లిరిక్స్

నా కోసమే ముద్దుగానే వచ్చేనే 
నీ కోపం తియ్యవే 
కన్నేమో చెప్పనంటు ఉంది 
దాగేటి ప్రేమనే 
నీ చూపే దోచుకున్నా గుండెల్లో దాచుకున్నా 
చుపించామకే ఎన్ని మార్పులే 
మన మనసులు పలికినిప్పుడు 
చినుకు నడుమ చిగురులా


ఆ గాలి చూపు దోచుకెళ్ళిమాకే ముందుకే
కావాలి నిన్ను చూడవద్దే చుమ్మా కన్నులే
అటు అహ హద్దు దాటి చెప్పాలి ఒక్క మాటే
నీ కౌగిలింత చేరి ఆళ్ళనా

మన మనసులు కదిలినిప్పుడు 
చలికి చినుకు నడుమున
మన మనసులు పలికినిప్పుడు 
చినుకు నడుమ చిగురులా
చిరు చినుకులు కురిసినప్పుడు 
ఒకటే గొడుగు మనకిక
నవ్వు ఒక దారి వాన ఒకదారి 
నడుమ మనము నలగగా
నీ వీడిపోను నువ్వు రెచ్చ్హి చూడగా 
నీ కన్ను చేరే కలనవ్వనా
నీ కోరుకుంది నన్నెంత మార్చగా
మారాను మొత్తం దరిచేరవా
అన్యాయము గుచ్చి గుచ్చి అద్దమేమో చూసిందే
నన్నే  ఇలా అన్నాదిల్లా నేను కాదు లోపల ఉన్నది
గుర్తుపుపట్టలేదులే......


మన మనసులు కదిలినిప్పుడు 
చలికి చినుకు నడుమున
మన మనసులు పలికినిప్పుడు 
చినుకు నడుమ చిగురులా
చిరు చినుకులు కురిసినప్పుడు 
ఒకటే గొడుగు మనకిక
నవ్వు ఒక దారి వాన ఒకదారి 
నడుమ మనము నలగగా


ఓ మేఘమేమో నీడేదో వేతేకెనే 
వానల్లే మరి కురిసెనులే
నీ వల్లే ప్రేమే నిదానమాయె
మా భుజముపైనే నిదురుంచెనే
 ఆ నింగినే వానవిళ్ళు వెతుకుతుంది ఆకాశం
ఆ రంగులే ఇవి ఇక్కడే నేలమీద అంటుకున్నవే
మల్లి వెళ్ళిపోయెనే

మన మనసులు కదిలినిప్పుడు 
చలికి చినుకు నడుమున
మన మనసులు పలికినిప్పుడు 
చినుకు నడుమ చిగురులా
చిరు చినుకులు కురిసినప్పుడు 
ఒకటే గొడుగు మనకిక
నవ్వు ఒక దారి వాన ఒకదారి 
నడుమ మనము నలగగా
Share This :sentiment_satisfied Emoticon