తారంగం తారంగం తాండవ క్రిష్ణ తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు



Album: Telugu Rhymes


Song: Tharangam tharangam thandava krishna


Aaarde Lyrics


Kids Songs 


English Script Lyrics Click Here




తారంగం తారంగం తాండవ క్రిష్ణ తారంగం
వేణు నాధ తారంగం, వెంకటరమణ తారంగం
చిన్మయ రూప తారంగం, చిద్విలాస తారంగం
ముద్దుల క్రిష్ణ తారంగం, మురళీ క్రిష్ణ తారంగం
యశోద క్రిష్ణ తారంగం, అల్లరి క్రిష్ణ తారంగం
తారంగం తారంగం తాండవ క్రిష్ణ తారంగం

గోకుల క్రిష్ణ తారంగం, గోపాల క్రిష్ణ తారంగం
వెన్న దొంగ తారంగం, చిన్ని క్రిష్ణ తారంగం
రాధా క్రిష్ణ తారంగం, రమణీ క్రిష్ణ తారంగం
తారంగం తారంగం తాండవ క్రిష్ణ తారంగం
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)