గంధం మెడకు పూసుకుని తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు
Album: Telugu Rhymes


Song: Gandham medaku pusukoni

Aaarde Lyrics

Kids SongsEnglish Script Lyrics Click Here


గంధం మెడకు పూసుకుని
పసుపు కుంకుమ రాసుకుని
కంటికి కాటుక పెట్టుకుని
ఆడవెే ఆడవే అమ్మణ్ణి

కాలికి గజ్జలు కట్టుకుని
చేతికి గొలుసులు పెట్టుకుని
దండలు మెడలో వేసుకుని
ఆడవెే ఆడవే అమ్మణ్ణి

పువ్వులు తలలో ముడుచుకుని
నుదుటిన తిలకం దిద్దుకుని
బుగ్గన చుక్క పెట్టుకుని
ఆడవెే ఆడవే అమ్మణ్ణి
Share This :sentiment_satisfied Emoticon