ఒకపరి కొకపరి వయ్యారమై సాంగ్ లిరిక్స్ వాళ్ళిద్దరి మధ్య (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Valliddari Madhya


Starring: Viraj Ashwin, Neha Krishna
Music : Madhu Sravanthi
Lyrics-Sirasri 
Singers :Sri Krishna, Madhu Sravanthi 
Producer: Arjun Dasyan
Director: VN Aditya

Year: 2020

English Script Lyrics CLick Here



ఒకపరి కొకపరి వయ్యారమై సాంగ్ లిరిక్స్ 


ఒకపరి కొకపరి వయ్యారమై… 
ఒకపరి కొకపరి వయ్యారమై…
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె…
ఒకపరి కొకపరి వయ్యారమై… ఈ ఈ


మానసమందున ఆనందం… 
పొంగిందిలా ప్రవాహ గంగలా
లేచిగురాకుగా నా హృదయం… 
ఊగిందిలా సుఖాల తేలగా

అందాల గంధాల విందుల్లో… మతులు చెడి
ఊహల్లో చిందేసి నవ్వేశానే నేడే…
కోపాలు తాపాలు పోయాయి… మనసు విడి
ఏవేవో రాగాలు లోలోన పాడాయిలా…

ఒకపరి కొకపరి వయ్యారమై…
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె…
ఒకపరి కొకపరి వయ్యారమై… ఈ ఈ
Share This :



sentiment_satisfied Emoticon