కంటి శుక్రవారము అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కంటి శుక్రవారము


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics









కంటి శుక్రవారము గడియ లేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ‖


సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి |
కమ్మని కదంబము కప్పు కన్నీరు |
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి |
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ‖

పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి |
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడనందరి కనులకింపై |
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ‖

తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు |
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి |
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది |
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)