పెరిగినాడు చూడరో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: పెరిగినాడు చూడరో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics









పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు |
పరగి నానా విద్యల బలవంతుడు ‖

రక్కసుల పాలికి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు |
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ‖

లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు |
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ‖

దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు |
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ‖
Share This :

Related Post

avatar

It is a song which makes me brave when i am feared

delete 21 April 2023 at 05:31



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)