నీవల్లే నీవల్లే ఉన్నాలే సాంగ్ లిరిక్స్ రన్ (2020) తెలుగు వెబ్ సిరీస్ సినిమా | Aarde Lyrics

label


 

Album : Run - Web Series


Starring: Navdeep, Pujita Ponnada
Music : Naresh Kumaran
Lyrics-Purnachary 
Singers :Chaitanya  
Producer: First Frame Entertainment
Director: Lakshmikanth Chenna
Year: 2020

                                English Script Lyrics Click Here 
నీవల్లే నీవల్లే చెలియా ఉన్నాలే సాంగ్ లిరిక్స్


నీవల్లే నీవల్లే
ఉన్నాలే చెలియా
రారాదే ఎద నీదే
ఉండిపోవే మనసా
సంతోషం నీతో
ఉండే క్షణం నా సొంతం అవుతున్నదే
ఏ బంధం నీతో ఇలా కలిపింది ఇన్నాళ్లుగా

మరి మరి నిను చూసే
కనులకి ఇది వరమే
వీడీ ఉండలేను క్షణమే
నా సగమే.....
మనసుకు అది తెలిసే
నిన్ను దాటి పోదు ఊసే
దాచుకున్న ప్రతి గురుతు
అది నీదేలే

మరి మరి నిను చూసే
కనులకి ఇది వరమే
వీడీ ఉండలేను క్షణమే
నా సగమే.....
మనసుకు అది తెలిసే
నిన్ను దాటి పోదు ఊసే
దాచుకున్న ప్రతి గురుతు
అది నీదేలే

Share This :sentiment_satisfied Emoticon