నో పెళ్లి దాన్ తల్లి సాంగ్ లిరిక్స్ సో బ్రతుకే సో బెటర్ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Solo Brathuke So Better


Starring: Sai TejNabha Natesh
Music : Thaman S
Lyrics-Raghuram  
Singers : Armaan Malik
Producer:BVSN Prasad
Director: Subbu
Year:  2020

English Script Lyrics Click Here




నో పెళ్లి దాన్ తల్లి సాంగ్ లిరిక్స్ 






నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా ఆ ఆ 
మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజి సోదరా
నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల..
సంసార సాగరం నువ్వీదలేవురా నట్టేట్ల మునుగుతావురా
పెళ్లంటే టార్చరేరా ఫ్రాక్చరేరా
పంచరేరా రప్చరేరా బీ కేర్ఫుల్ సోదరా

నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా ఆ ఆ
పెళ్లే వద్దంటే ఎల్లా ఎందుకీ గోల
యు గాట్ ఆ మేక్ ఇట్ గొనా సీ ఇట్స్ షైన్
లైఫె ఈ కలర్ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే
పండగే పండగే పండగే

నీ ఫ్రీడమే పోయేంతలా నీ కింగ్డమే కూలి పోవాలా..!
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా
లైఫ్ ఉండాలి వీకెండ్ లాఆ 
నీకున్న స్పేసుని నీకున్న పేస్ ని
నీ కున్న పీస్ ని డిస్టర్బ్ చేసుకోకు
ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై
ప్రయాణమెంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగు పాము
నువ్వు గెలవలేని గేము
బీ కేర్ఫుల్ సోదరా
నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి దాన్ తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
Share This :



sentiment_satisfied Emoticon