ఇంతకు నువ్వెవరు (సాడ్ వెర్షన్ ) సాంగ్ లిరిక్స్ స్నేహితుడా (2009) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Snehituda


Starring: Nani, Madhavi Latha
Music : Shiva Ram Shankar
Lyrics-Basha Sri 
Singers :Shreya Ghoshal, Karthik
Producer: P.V.V.N.Prasad
Director: Satyam Bellamkonda
Year: 2009


English Script Lyrics Click Here


ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేదించి వెల్లెటందుకు నేనెవరూ
వింతగా ఉందసలూ గుండెలో ఈ సెగలూ
దేనికో నీ పైనె ఉంటుందీ నా ద్యాససలూ
వినిపిస్తే నీ స్వరమూ కల్లల్లో కలవరమూ
ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో
భాదించే ఈ క్షణమూ కాదంటు శాస్వతమూ
నను ఓదార్చి మైమరపిస్తుంది ప్రాణమూ

ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేదించి వెల్లెటందుకు నేనెవరూ

నీడలా నడిచినా స్నేహం దారి చూపమంటే
నిలిచాను రాతి బొమ్మ నేనై
గాలిలా నీరులా సాగె బాట సారి నేనూ
కలిశావే తీరమల్లె నాకూ
ప్రియమైన మోహమా మౌనమా విప్పవే పెదవినీ
నా పలుల భావమే ప్రేమని చెప్పవే అతనికీ
Share This :sentiment_satisfied Emoticon