ఏనాడు పండుగే పండగా సాంగ్ లిరిక్స్ Karthi's దొంగ (2019) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Karthi's Donga


Starring: KarthiNikhila VimalJyotika

Music : Govind Vasantha

Govind Vasantha

Lyrics-Ramajogayya Sastry 

Singers : Chinmayi Sripada

Producer: Viacom 18 Motion Pictures, Suraj Sadanah

Director: Jeethu Joseph

Year: 2019


English Script Lyrics Click Hereఏనాడు పండుగే పండగా సాంగ్ లిరిక్స్ఏనాడు పండుగే పండగా
నీ తోడై నేనిలా ఉండగా
నీ పేరై పెదవులు పండగా
ఏ చింత చెంతకి రాదుగా
ఈ క్షణం నిజం వాస్తవం
ఆహా....
పువ్వులో నన్ను తాకింది
నీ ప్రేమ వైభవం
నీ కౌగిళ్లు చెలి
మిన్నంటుతుంది సంబరం 
ఇదే మహావరం ఈ జన్మకే


ప్రేమ పూసింది అందాల బృందావనం
నీ గుండె గుండె చేరి మురిసింది పూజాసుమం
ఈ రాధా గుండెల్లో రాగాలు కృష్ణార్పణం
మౌన మంత్రాలూ పాడింది ఆరాధానం
నిన్న మొన్నల్లో లేని సరదాలు
కానుకిచ్చావ్ అంటే అదే చాలు
ఏ రేపు మాపుల్లో నిన్ను విడనంటూ
బాస చేసాయి ఎదలోని చిగురాశలు
బ్రతుకు  నీకోసమే

Share This :sentiment_satisfied Emoticon