ధన్ ధన ధన ధనారె సాంగ్ లిరిక్స్ (2020) | జానపద పాటలు | Aarde LyricsAlbum : Folk Songs  


Starring: Anjali, Kamli, Jansi
Music : Thirupathi Matla
Lyrics-Thirupathi Matla
Singers : Spoorthi Jithender

Producer: Bhanu, Dilip. Sytv

Director: Thirupathi Matla
Year: 2020English Script Lyrics Click Here


ధన్ ధన ధన ధనారె సాంగ్ లిరిక్స్
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
కొమ్మలు పూసే కొమ్మలు కాసే కొమ్మల కొనకు కోయిల కూసే
మట్టీ వాసన గుప్పున లేసే సిట్టీ గుండెను తట్టీ లేపే
అట్ల పోయే ఆవుల మందా పచ్చి పాలు కుండల నిండా
పాల తీరు అచ్చమైన పడుసూ జంట మనదంట
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె

ముక్కూ పుల్ల మెరుపందం సెవులకు బుట్టాలందం
మోసేతి గాజూలందం ధన్ ధన ధన ధనారె
నాగుపాము నడకందం నడుఒంపుల సిరులందం
నిగనిగల కురులందం ధన్ ధన ధన ధనారె
ముట్టుకుంటే మాసిపోతా పట్టుకుంటే జారిపోతా
పల్లె ఒడిలో లేడి పిల్లలా గిరగిర పరుగులు పెడతా
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె

సెరువుల కమలములందం సెలియలకు కనులందం
పెదవులపై ఎరుపందం ధన్ ధన ధన ధనారె
ముద్దు ముద్దు ముచ్చటలందం తియ్యని తేనెల చందం
వరసైనోడితో బంధం ధన్ ధన ధన ధనారె
నవ్వులల్లో పూవుల వాన తడిసె అణువణువునా
ఎద సాటు అందాలన్నీ కొంగుసాటున దాసుకోనా
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె

సిన్ని సిన్ని అలకలు అందం సిన్నదాని వన్నెలు అందం
సెడుగుడు ఆటల పందెం ధన్ ధన ధన ధనారె
మబ్బులలో జాబిలీ అందం చెట్టు సాటు గుసగుసలందం
కన్నె ఈడుకు జోడందం ధన్ ధన ధన ధనారె
మది నది పొంగిన వేళా అలలై ఆశల ఊయల
ఊగుతు ఊహల లోకం లోన తేలి ఆడాలా
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె

ధన ధన ధనా ధనా ధన్ ధన ధన ధనారె
ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
నెమలికి పించెము అందం సెలిమెకు ఊటలు అందం
సలిగిళి కౌగిలి అందం ధన్ ధన ధన ధనారె
నిదురకు పసితనమందం నీళ్లకు నురగలు అందం
తూరుపున పొద్దందం ధన్ ధన ధన ధనారె
కమ్మని కలలే నన్ను గిలిగింతలు పెడుతుంటే
మనసే హాయిని గొలిపే మాట్ల వారి పాటల
ధనా ధనా ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
ధన ధన ధనా ధనా ధన్ ధన ధన ధనారె
ధన ధన ధన్ ధన ధన ధన్ ధన ధన ధనారె
Share This :sentiment_satisfied Emoticon