శివయ్య (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - జెమినీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics






Album :Sivayya [Gemini Serial]


Starring: Radhika, Sivakumar
Music : Dina
Lyrics-Vairamuthu
Singers :  S.P. Balu, Swarnalatha
Producer:Raadhika Sarathkumar
Director:C. J. Baskar, Sundar K. Vijayan 
Year: 2002

Telugu Script Lyrics Click Here




శివయ్య (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్



తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నానేనా ఓఓఓ..
తననానీ నానేనా... 

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

ఇంకో జన్మా ఉందో లేదో
ఎవరికి తెలుసమ్మా
మళ్ళీ జన్మకు నువ్వూ నేనూ
ఎవరై పుడతామో
ఏనాటిదో ఈ బంధము
ఏ చోటికో ఈ పయనమూ
మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం
ఎవరికి ఎవరో అవుతుంటాం
తీరీ తీరని ఆశలతో
ఎపుడో విడిపోతాం

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నాననినా ఓఓఓ..
తననానీ నానానా...  
Share This :



sentiment_satisfied Emoticon