లేడీ డిటెక్టివ్ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - ఈ టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde LyricsAlbum :Lady Detective [ E Tv Serial ]


Starring: Uttara
Music : Vamsi
Lyrics-Gooduru Viswanadha Sastry
Singers : S.P. Balu
Producer: E TV
Director:Vamsi
Year: 1996

English Script Lyrics Click Here

లేడీ డిటెక్టివ్ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్

లేడీ డిటెక్టివ్..
అమ్మో యమ యాక్టివ్..

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్

ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్
సొల్యూషన్ భలే ఎట్రాక్టివ్
సెలెక్టివ్ అటెంటివ్ క్రియేటివ్
సజెస్టివ్ ప్రొటెక్టివ్ రిలేటివ్
యాన్ ఎఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్
లవ్లీ హైలీ క్యాలిక్యులేటివ్

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్

మనిషి మనిషికో సమస్య
ఇంటి ఇంటికో సమస్య
వాడ వాడకో సమస్య
ప్రపంచమే ఓ సమస్య
సమస్య లేని స్థలమే లేదు
సమస్య కాని సంగతి లేదు
సంగతేంటో శోధిస్తుంది
సమస్యలన్నీ సాధిస్తుంది

లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్
లేడీ డిటెక్టివ్
అమ్మో యమ యాక్టివ్ 
Share This :sentiment_satisfied Emoticon