జీవనరాగం (సీరియల్) పిల్లనడగ వస్తినో అన్నయ్యా సాంగ్ లిరిక్స్ - దూరదర్శన్ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics


Album : Jeevana Raagam [ Doordarshan Serial]


Starring:Narasimha Raju, Rajiv Kanakala, Suma
Music :N/A
Lyrics-ChayaDevi
Singers :N/A
Producer:N/A
Director: N/A
Year: 1995


English Script Lyrics Click Here


జీవనరాగం (సీరియల్) పిల్లనడగ వస్తినో అన్నయ్యా సాంగ్ లిరిక్స్ఆరు నూరామడల నుంచి అన్నయ్యా
పెళ్ళి బేరాలకొచ్చినాను అన్నయ్యా
ఆరు నూరామడల నుంచి అన్నయ్యా
పెళ్ళి బేరాలకొచ్చినాను అన్నయ్యా

పిల్లనడగ వస్తినో అన్నయ్యా
పిల్లనడగ వస్తినో అన్నయ్యా
నేను కన్నెనడగ వస్తినో అన్నయ్య
నేను కన్నెనడగ వస్తినో అన్నయ్య

కన్యనిచ్చేమాట కలలోనె లేదు
కన్య నివ్వనమ్మా చెల్లెలా.. ఆ..
కన్యనిచ్చేమాట కలలోనె లేదు
కన్య నివ్వనమ్మా చెల్లెలా..
నా పిల్లనివ్వనమ్మా చెల్లెలా
పెళ్ళి పిల్లనివ్వనమ్మా చెల్లెలా
నేను పిల్లనివ్వనమ్మా చెల్లెలా
నా పిల్లనివ్వనమ్మా చెల్లెలా

సరిగంచు చీరలున్నాయ్ చెల్లెలా
కుంకూమ భరిణెలున్నాయ్ చెల్లెలా
సరిగంచు చీరలున్నాయ్ చెల్లెలా
కుంకూమ భరిణెలున్నాయ్ చెల్లెలా
కట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
నువ్వు పెట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
కట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
నువ్వు పెట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా

ఆ మాటకేమిగాని అన్నయ్యా
ఆ తీరుకేమిగాని అన్నయ్యా
ఆ మాటకేమిగాని అన్నయ్యా
ఆ తీరుకేమిగాని అన్నయ్యా
కన్యనడగ వస్తినో అన్నయ్య
నేను పిల్లనడగ వస్తినో అన్నయ్యా
కన్యనడగ వస్తినో అన్నయ్య
నేను పిల్లనడగ వస్తినో అన్నయ్యా

మీ ఇళ్ళ మగవారు చెల్లెలా
ముచ్చూల వారైతీరి చెల్లెలా.. ఓహో..
కన్య నేలాగిస్తునూ చెల్లెలా
నేను పిల్లనేలాగిస్తునూ చెల్లెలా 
కన్య నేలాగిస్తునూ చెల్లెలా
నేను పిల్లనేలాగిస్తునూ చెల్లెలా

మా ఇళ్ళ మగవారు అన్నయ్యా
ముచ్చుల వారైతే అన్నయ్యా
మా ఇళ్ళ మగవారు అన్నయ్యా
ముచ్చుల వారైతే అన్నయ్యా
నన్నేలాగిస్తివిరా అన్నయ్యా
నన్ను ఎలాగ ఇస్తివిరా అన్నయ్యా
నన్నేలాగిస్తివిరా అన్నయ్యా
నన్ను ఎలాగ ఇస్తివిరా అన్నయ్యా 
Share This :sentiment_satisfied Emoticon