స్నేహ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - ఈ టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics

label
label

Album : Sneha [ E TV Serial]


Starring: -
Music :N/A
Lyrics-Suman
Singers :N/A
Producer: N/A
Director: N/A
Year: 1997

Telugu Script Lyrics Click Here







స్నేహ (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్


స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

చిక్కుముడులెన్నో
చక్కగ విప్పే ఒకానొకా వనిత
ట్రిక్కులతో మోసగాళ్ల
తిక్క కుదర్చడమే ఆమె ఘనత

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
చెలిమికి మారు పేరు
ఆ తెలివికి జోహారూ
మహామాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ
హా.. మహా మాయగాళ్ళెందరో
ఆమె ముందు బేజారూ

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ

అందమైన ఊహా
అందరికీ స్నేహ
అందమైన ఊహ
అందరికీ స్నేహ

స్నేహ.. స్నేహ స్నేహ
స్నేహ.. స్నేహ స్నేహ 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)