కనపడవా నువ్వే ఓ సారి సాంగ్ లిరిక్స్ మనసానమః (2020) తెలుగు లఘు చిత్రం | Aarde Lyrics

Album : Manasanamaha


Starring: Viraj Ashwin, Drishika Chander
Music : Kamran
Lyrics-Lakshmi Priyanka 
Singers :Yazin Nizar 
Producer: Shilpa Gajjala
Director: Deepak Reddy
Year: 2020

English  Script Lyrics Click Here







కనపడవా నువ్వే ఓ సారి సాంగ్ లిరిక్స్





ఎద లోతున దాగి ఉన్న జ్ఞాపకానివో 
కను దాటాక ఆగి ఉన్న భాధ జాడవో
కలతేదో రేపుతున్న చేదు స్వప్నమా 
వదిలేసి వెళ్ళిపోకే నీలి మేఘమా
కనపడవా నువ్వే ఓ సారి 
వినపడవా నా ధారే చేరి
వెతికానే నీకోసం కోరి 
నను చేరగ రావా ఓ సారి
కనపడవా నువ్వే ఓ సారి 
వినపడవా నా ధారే చేరి
వెతికానే నీకోసం కోరి 
నను చేరగ రావా ఓ సారి

కాలాన్నెలా చెలియా నిందించడం 
నీ చెంతకు చేర్చిందే సమయం సమయం
దూరాన్నెలా సఖియా ఊహించడం 
నువ్వు లేని జీవితమే నరకం
ఓ ఓ....... 
నా నిన్నకు మారుపేరు నువ్వు నమ్మవా
నా రేపటి ఊపిరల్లే నువ్వు చేరవా
కనపడవా నువ్వే ఓ సారి 
వినపడవా నా ధారే చేరి
వెతికానే నీకోసం కోరి 
నను చేరగ రావా ఓ సారి
కనపడవా నువ్వే ఓ సారి 
వినపడవా నా ధారే చేరి
వెతికానే నీకోసం కోరి 
నను చేరగ రావా ఓ సారి
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)