సామజవరగమనా సాంగ్ లిరిక్స్ లాయర్ సుహాసిని (1987) తెలుగు సినిమా | Aarde Lyrics
Album : Lawyer Suhasini

Starring: Bhanu ChanderSuhasini

Music : S. P. Balasubrahmanyam

Lyrics-Sirivennela

Singers :S.P. BaluSP Sailaja

Producer: D. S. Prasad

Director: Vamsi

Year: 1987
English Script Lyrics Click Hereసామజవరగమనా సాంగ్ లిరిక్స్ సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని
సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది
సామజవరగమనా
వెలసెను వలపుల మధువని
సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా
సుగుణములను తరగని గని
సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది
సామజవరగమనా
అరుదగు వరమిది తనదని
సామజవరగమనా

హ..హా...
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా  

Share This :sentiment_satisfied Emoticon