ఇంతేనా ఒక మాటైనా సాంగ్ లిరిక్స్ జాను (2020) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Jaanu


Starring: Sharwanand, Samantha Akkineni
Music : Govind Vasantha

Lyrics-Sri Mani

Singers :Chinmayi Sripada

Producer: Dil Raju, Shirish

Director: C Premkumar
Year: 2020


To Get English Script Lyrics Click  Here
ఇంతేనా ఒక మాటైనా సాంగ్ లిరిక్స్


ఇంతేనా ఇంతేనా ఒక మాటైనా మాటాడవేదైనా
ఇంతేనా ఇక ఇంతేనా ఎన్ని ఆశలతో 
ఆలా నువ్వు నీ చెంతనా

కాలమే మారెనా దూరమే చేరినా
వసంతమేగిరే ఎడారి ఎదురైనా
ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే
ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే

సూటిగా చూపదే నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే
ఎలా చెప్పాలి? ఎలా అడగాలి?  ఆటలాడేటి రాతల నువ్వే

పాఠాలు చదివిన కాలం నువ్వే
పాఠాలు నేర్పిన కాలం నువ్వే
అర్ధం అవ్వనీ పాఠమల్లే ప్రతి క్షణం నా నువ్వే

సంద్రాలు దాటేను నా రెక్కలే తీరాలు తాకేను నా పరుగులే
మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగేనే..

రేపటి ఊహలు నిన్నటి ఆశలే కన్నీటి పాటల నిన్ను దాటనులే
ఈరోజు కోసం వీచింది నా ప్రాణమే ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే
Share This :sentiment_satisfied Emoticon