ఊహలే ఊహలే సాంగ్ లిరిక్స్ జాను (2020) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Jaanu


Starring: Sharwanand, Samantha Akkineni
Music : Govind Vasantha

Lyrics-Sri Mani

Singers :Chinmayi SripadaGovind Vasantha

Producer: Dil Raju, Shirish

Director: C Premkumar
Year: 2020


To Get English Script Lyrics Click  Here


ఊహలే ఊహలే సాంగ్ లిరిక్స్




పియా బాలము మోరా
పియా మోరా బాలము

పియా ఘర్ ఆవో ఘర్ ఆ
పియా ఘర్ ఆ ఆ జీ
బాలమ మోరా
బాలము మోరా పియా
పియా హ బాలము మోరా మోరా

ఆ ఆ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో
కంట నీరు లేని రోజు కలిసెనే
ప్రాణములో ప్రాణ సడే

ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ
Share This :



sentiment_satisfied Emoticon