ఊపిరి పోశావు సాంగ్ లిరిక్స్ ఊపిరి పోశావు (2020) తెలుగు ప్రైవేట్ ఆల్బమ్ | Aarde Lyrics

Album : Village Strikers- Oopiri Posave


Starring: Shivakrishna, Spandhana
Music :Indrajith
Lyrics-Nagaraj Perka
Singers :Swetha
Producer:Shivakrishna veluthuru
Director:Village Strikers
Year: 2020

Telugu Script Lyrics Click Here





ఊపిరి పోశావు  సాంగ్ లిరిక్స్


ఊపిరి పోశావు ఆపై ప్రాణం తీశావు
ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు
ఎందుకనీ ప్రేమ ఇంతలో నన్నే దూరం చేసి..
ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి
చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి
కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి
గుండెకే తెలియని గాయం మనసుకే తెలియని మౌనం..
తెలియదా సకుడా నీకు, తెలిసినా అలుసా నీకు

ఊపిరి పోశావు ఆపై ప్రాణం తీశావు
ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు

క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం
నా కనులకే నిదురే రాదులే నిను కలవని ప్రతీ క్షణం
ఓ నరకమంటే ఏంటో చూపింది నీతో ఎడబాటు..
ప్రాణమంటు నిన్నే కొలిచాను నేనందరిలో
ఏనాటికైనా నా గూటికి వస్తావని నీకై చూస్తున్నా
నా ప్రాణమైన ప్రేమకై చస్తానని మాటే ఇస్తున్న
మరువకూ నా ప్రాణమా నా ప్రేమను

ఊపిరి పోశావు ఆపై ప్రాణం తీశావు
ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు

నీ రూపం కనబడుతుందని నాలో ఏదో కలవరం
నాకంటూ ఎవరూ లేరు లే ఇక నువ్వే శాశ్వతం
మోసమంటే ఏంటో తెలిసింది ప్రియుడా నీ ప్రేమలో
నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో
నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా
మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా..
వదలకూ నను విడవకు ప్రతి జన్మకు
ఊపిరి పోశావు ఆపై ప్రాణం తీశావు
ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)